kntv
kntv

ఫీచర్లతో కొత్త గెలాక్సీ A27 5G విడుదల

2 hours ago

శాంసంగ్ తన కొత్త గ్యాలక్సీ A27 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ట్యాప్‌తో సురక్షిత డిజిటల్ చెల్లింపులు, ఆధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. పనితీరు, భద్రత, విశ్వసనీయతపై దృష్టి సారించిన ఈ డివైస్ యువతను లక్ష్యంగా తీసుకొచ్చింది.