kntv
kntv

కోస్ట్ గార్డ్‌లోకి స్వదేశీ ALH MK-III హెలికాప్టర్

39 minutes ago

భారత కోస్ట్ గార్డ్‌లోకి స్వదేశీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH MK-III) చేరింది. మహారాష్ట్రలోని రత్నగిరి కోస్ట్ గార్డ్ ఎయిర్ స్టేషన్‌లో CG 875 హెలికాప్టర్‌కు వాట ర్ క్యానన్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. అనంతరం అధికారులు హెలికాప్టర్ సిబ్బందికి స్వాగతం తెలిపారు.