kntv
kntv

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానదే అగ్రస్థానం

3 weeks ago

భారత మహిళల వన్డే జట్టు నూతన కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్ పెర్రీ తిరిగి టాప్‌-10లోకి ప్రవేశిం చారు.