kntv
kntv

టెలికాం రంగంలో BSNL దూకుడు.. TRAI నివేదికలో కీలక గణాంకాలు

3 weeks ago

BSNL మరోసారి దూసుకెళ్తోంది. TRAI ప్రకారం ఫిక్స్‌డ్ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో 45 లక్షల మంది, మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌లో 2.75 కోట్ల మంది, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్‌లో 2.30 కోట్ల మంది వినియోగదారులతో అగ్రగాముల్లో నిలిచింది. రెండేళ్లలో ఆదాయం 19% పెరిగి ₹25,000 కోట్లకు చేరగా, ఏడాదిలోనే లక్ష టవర్లపై స్వదేశీ 4Gను విజయవంతంగా అమలు చేసింది.

Click here to Read More
Previous Article
భారత్ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్టుకు కొత్త చిక్కులు!
Next Article
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సీఎం ప్రత్యేక సందేశం

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment