శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Cricketer Smriti Mandhana : స్మృతి మంధాన వివాహం వాయిదా: ముహూర్తానికి గంటల ముందు తండ్రికి హార్ట్ అటాక్

    1 నెల క్రితం

    టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో నవంబర్ 23 (ఆదివారం) రోజున ఆమె పెళ్లి జరుగాల్సి ఉంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో వివాహ ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమయ్యి, హల్దీ వేడుక కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన హఠాత్తుగా హార్ట్ అటాక్కి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించడంతో కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. ఈ అత్యవసర పరిస్థితి దృష్ట్యా స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్త తేదీని కుటుంబ సభ్యులు త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Stock Split: మినీ డైమండ్స్ ఇండియా షేర్‌హోల్డర్లకు శుభవార్త
    తర్వాత ఆర్టికల్
    Poonam Bajwa : వైట్ అవుట్‌ఫిట్‌లో అందాల బాజా మోగించిన పూనమ్ బాజ్వా – ఫోటోలు వైరల్

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి