శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Poonam Bajwa : వైట్ అవుట్‌ఫిట్‌లో అందాల బాజా మోగించిన పూనమ్ బాజ్వా – ఫోటోలు వైరల్

    1 నెల క్రితం

    పూనమ్ బాజ్వా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచిపోయింది  ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న గ్లామర్ బ్యూటీ పూనమ్ బాజ్వా ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమె నటించిన చివరి చిత్రం రిలీజై మూడు సంవత్సరాలు అవుతోన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లోనే ఉంది.

    తాజాగా పూనమ్ షేర్ చేసిన వైట్ కలర్ అవుట్‌ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింపుల్ అయినా స్టైలిష్‌గా, ఎలిగెంట్‌గా కనిపించిన పూనమ్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్లీవ్‌లెస్ వైట్ డ్రెస్‌లో ఆమె చేసే పోస్టులు, కాంఫిడెంట్ లుక్స్, క్లోజ్‌అప్ షాట్స్—all combined గా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

    “అయ్యో… అందాల బాజానే మోగించేసావ్ పూనమ్!”   “సింపుల్ & స్టన్నింగ్!”

    • “ఇన్నాళ్లకు ఇలాంటో అందాల దాడి ఏంటో!” అని కామెంట్ల వర్షం కురుస్తోంది. పూనమ్ సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియా పోస్టులతో మాత్రం నిరంతరం దృష్టిలోనే ఉంటుంది. ఆమె ఈ మధ్య చేసిన ఫోటోషూట్ ఫ్యాన్స్‌ను పూర్తిగా ఆకట్టుకుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Cricketer Smriti Mandhana : స్మృతి మంధాన వివాహం వాయిదా: ముహూర్తానికి గంటల ముందు తండ్రికి హార్ట్ అటాక్
    తర్వాత ఆర్టికల్
    Mohsin Naqvi : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఫైనల్‌లో పాక్ గెలుపు – ట్రోఫీ ప్రదానం పై మళ్లీ వివాదం, నఖ్వీపై నెటిజన్ల ఆగ్రహం

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి