kntv
kntv

హుస్సేన్ సాగర్ FTLలో నిర్మాణాలపై హైడ్రా తనిఖీలు

1 hour ago

హుస్సేన్ సాగర్ FTL పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా పరిశీలించింది. ఈ నిర్మాణానికి నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఫిర్యాదు మేరకు రికార్డులను పరిశీలిస్తున్నామని, సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.