kntv
kntv

కాలేశ్వరం కూలింది వారి హయాంలోనే: పొంగులేటి

1 hour ago

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టు నిర్మించి ప్రారంభించిన వారే తమ హయాంలో అది కూలిపోయే పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. ప్రతి పిల్లర్‌లో అవినీతి కనిపిస్తోందని, దీనిపై మాజీ సీఎం అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.