kntv
kntv

గంగపాలెం స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా G చిన్న బాబు

55 minutes ago

కనిగిరి మండలం ఏరు వారి పల్లి పంచాయతీ పరిధిలో గంగపాలెం ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా గోచిపాతల చిన్నబాబు గారిని స్కూల్ హెడ్మాస్టర్ మరియు గ్రామస్తులు అందరూ కలిసి ఆయన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అందరూ సంతోషం వ్యక్తం చేశారు

Click here to Read More
Previous Article
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చ సీఎం ఆదేశం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment