kntv
kntv

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చ సీఎం ఆదేశం

59 minutes ago

 

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మాణం, ముంపు ప్రభావం, నీటి లభ్యతపై నివేదికలు సిద్ధం చేయాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు.