kntv
kntv

నెక్స్ట్ లెవల్ ఫీచర్లతో త్వరలో Galaxy M47 5G లాంచ్

2 weeks ago

శామ్‌సంగ్ త్వరలో Galaxy M47 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, LPDDR5X RAM, 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే, Gorilla Glass Victus+ రక్షణ, IP రేటెడ్ నీరు-దుమ్ము నిరోధకత, 50MP No Shake కెమెరా, 4K వీడియో రికార్డింగ్, దీర్ఘకాలిక బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ నెక్స్ట్ లెవల్ అనుభవాన్ని అందించనుంది.