kntv
kntv

డార్క్ ప్యాటర్న్స్‌పై సెబీ కఠిన ప్రతిపాదనలు

1 hour ago

సెబీ తాజా కన్సల్టేషన్ పేపర్ ప్రకారం సెలబ్రిటీ నిర్వచనం విస్తరించింది. 5 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నవారు, క్రీడాకారులు, టీవీ యాంకర్లు, రియాల్టీ షో విజేతలు, AI వర్చువల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఇందులోకి వస్తారు. ఫైనాన్షియల్ ప్రకటనల్లో డార్క్ ప్యాటర్న్స్, తప్పుడు క్లెయిమ్స్‌పై కఠిన నిబంధనలు ప్రతిపాదించింది.