kntv
kntv

ఏపీ తెలంగాణ ఐదవ వార్షికోత్సవం ప్రారంభించిన jr వంగవీటి రంగ

3 weeks ago

దొమ్మేరులో మెగా రక్తదాన శిబిరం ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో వంగవీటి శాంతన్ కుమారుడు జూనియర్ వంగవీటి మోహన్ రంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.