kntv
kntv

కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఫైర్....

45 minutes ago

నందిగామలో 2022లో మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన ఘటనపై 2024లో కేసు నమోదు చేయడాన్ని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ విమర్శించారు. చెట్టు కొమ్మ తగిలిన ఘటనను రాళ్ల దాడిగా చిత్రీకరించి 18 మందిపై కేసులు పెట్టారని ఆరోపించారు. రెండేళ్లలో మొండితోక బ్రదర్స్‌పై 13 కేసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
ఏపీ తెలంగాణ ఐదవ వార్షికోత్సవం ప్రారంభించిన jr వంగవీటి రంగ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment