kntv
kntv

మేగా పేరెంట్స్ & టీచర్స్ మీట్ లో పాల్గొన్న MLA కాగిత కృష్ణా

4 weeks ago

మల్లంపూడి గ్రామంలో జరిగిన మేగా పేరెంట్స్ & టీచర్స్ మీట్ లో పెడన MLA కాగిత కృష్ణా ప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని, మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని అయన అన్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది అని అరా తీశారు. విద్యార్థులు కాగిత కృష్ణా ప్రసాద్ తో ఫొటోస్ దిగడానికి ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు పాల్గొన్నారు