kntv
kntv

పాఠశాలలను, ఆసుపత్రినీ ఆకస్మికంగా తనిఖీ చేసిన MPP చినబాబు

3 weeks ago

బంటుమిల్లి మండలంలోని పెద్దతుమ్మిడి, చిన్న తుమ్మిడి ఆరోగ్య కేంద్రాలను ఎంపీపీ చినబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరం, సీజనల్ మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.అనంతరం చిన్నతుమ్మిడి ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి, గత ఏడాది తో పోలిస్తే పిల్లలు తగ్గడం ఫై ప్రశ్నించారు....