kntv
kntv

ప్రశ్న రావణ్ ఫై పెడన పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన జనసేన

2 months ago

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫై, కూటమి ప్రభుత్వంఫై ఈ మధ్యకాలంలో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ ఉండే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫై పెడన పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు గరికపాటి శివ ఆధ్వర్యంలో జనసేన నాయకులు పిర్యాదు చేశారు.  ప్రశ్న రావణ్పై వెంటనే కేసు నమోదు చెయ్యాలని పెడన SI - 2 బషీరా మేడం ను జనసేన నాయకులు కోరారు ...