kntv
kntv

కోగిలి ఎంపీటీసీగా NDA కూటమి అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం

5 hours ago

చిట్టమూరు మండలంలోని కోగిలి పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కమతం చెంగయ్య అఖండ విజయం సాధించారు. వైసీపీ ప్రత్యర్థిపై 454 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు..ప్రజల మద్దతుతో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించి ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.