kntv
kntv

అయోధ్యలో దీపోత్సవం.. 56 ఘాట్లలో 30 లక్షల దీపాలు

5 hours ago

 

అయోధ్యలో 10వ దీపోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సరయూ నది తీరంలోని రామ్ కీ పైడీ ఘాట్‌తో పాటు 56 ఘాట్లలో 30 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. లక్షలాది దీపాల వెలుగులతో అయోధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.