kntv
kntv

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ OUలో నిరసనలు

2 months ago

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను విస్మరించి పదవులు, వ్యాపారుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించాయి.