kntv
kntv

వైసీపీ యువజన నేత మెరుగు మాల కాలిపైకేసు నమోదు

1 month ago

గుడివాడ టీచర్స్ కాలనీ, కాకతీయనగర్‌లో అర్ధరాత్రి నిర్వహించిన మద్యం పార్టీపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు మెరుగుమాల కాళీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనుమతులు లేకుండా మద్యం పార్టీ నిర్వహించినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Click here to Read More
Previous Article
ఇళ్ల కూల్చివేతలతో ఉగ్రవాదం ఆగదు: ఒమర్ అబ్దుల్లా
Next Article
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ OUలో నిరసనలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment