kntv
kntv

మీనాక్షి అమ్మవారి జన్మ వెనుక దివ్య రహస్యం

2 weeks ago

తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం విశిష్ట చరిత్ర, ద్రావిడ శిల్పకళకు ప్రసిద్ధి. స్థలపురాణం ప్రకారం మూడు స్తనాలతో జన్మించిన మీనాక్షి దేవికి, తన వరుడైన సుందరేశ్వరుడిని దర్శించిన క్షణంలో మూడో స్తనం అదృశ్యమైంది. ఈ దివ్య గాథతో పాటు ఆలయ వైభవం దేశ విదేశాల భక్తులను ఆకర్షిస్తోంది. (స్థలపురాణం ఆధారంగా)