kntv
kntv

భిక్షాటనలో శివుడికి అన్నం పెట్టిన అన్నపూర్ణేశ్వరి

1 month ago

కాశీలో కొలువై ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అన్నదానానికి అధిష్ఠాన దేవతగా ఆరాధించబడుతున్నారు. పురాణాల ప్రకారం భిక్షాటనలో ఉన్న పరమశివుడికి స్వయంగా భిక్ష అందించి ఆకలిని తీర్చిన తల్లిగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నపూర్ణేశ్వరిని భక్తితో పూజిస్తే ఇంట్లో అన్నానికి కొరత ఉండదని, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.