kntv
kntv

డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

2 weeks ago

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి తీవ్ర ముప్పని హెచ్చరించారు.