kntv
kntv

సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో మోదీ ప్రసంగం

6 hours ago

ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. సీషెల్స్ ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి విలువల ఆధారంగా ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. అనంతరం జాతీయ అసెంబ్లీ సభ్యులతో సమావేశమై అభిప్రాయాలు పంచుకున్నారు.