kntv
kntv

అత్యంత వైభవంగా స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరణ...

7 hours ago

కృత్తివెన్ను మండలంలోనీ సీతనపల్లి గ్రామంలో ఆదివారం బెజవాడ బేబ్బులి వంగవీటి మోహన రంగా విగ్రహం ఆవిష్కరణ అయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ చేతులమీదుగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా పెడన ఏం ఎల్ ఏ కాగిత కృష్ణా ప్రసాద్, విగ్రహం దాత బుల్లెట్ ధర్మారావు, టీడీపీ సీనియర్ నాయకులు పిన్నెంటి రత్తయ్య, కే. నాగబాబు తదితరులు పాల్గొన్నారు