kntv
kntv

సిపిఐ నాయకుడు కామ్రేడ్ సి హెచ్ ప్రభాకర్ ఆకస్మిక మృతి

1 month ago

సిపిఐ నెల్లూరు జిల్లా మాజీ కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిపిఐ మాజీ నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ ప్రభాకర్  కొద్దిసేపటి క్రితమే నెల్లూరు నారాయణ ఆసుపత్రి లో గుండెకు సంబంధించి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు.ఆయన ఆకస్మిక మృతికి ఆపార్టీ  దిగ్బ్రాంతి ని వ్యక్తం చేసింది.