kntv
kntv

మిత్రదేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

2 months ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధి నుంచి చమురు, జెట్ ఇంధనం కావాలంటే మీరే వెళ్లి సాధించుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి విషయంలో అమెరికాపై ఆధారపడకుండా, తమ రక్షణతో పాటు ఇంధన భద్రత కోసం దేశాలు స్వయంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.