kntv
kntv

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..

2 months ago

యూరప్‌లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో దాదాపు 20 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఇప్పటికే 500 మందికిపైగా మృతిచెందినట్లు సమాచారం. ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు ఫైరింజిన్లతో నీళ్లు చల్లుతుండగా, చల్లని ప్రదేశాల కోసం ప్రజలు మాల్స్‌కు తరలిపోతున్నారు.