kntv
kntv

ప్రతి వర్షపు చుక్కను కాపాడుకుందాం: ప్రధాని మోదీ

5 hours ago

'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి వర్షపు బొట్టును సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పిలుపునిచ్చారు. 'క్యాచ్ ది రెయిన్' ఉద్యమాన్ని మరింత వేగవంతం చేసి వర్షపు నీటిని నిల్వ చేయాలని, భావితరాలకు నీటి భద్రత కల్పించేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Click here to Read More
Previous Article
యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..
Next Article
అమరావతిలో సునీల్ మిట్టల్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment