kntv
kntv

వెనిజులాకు భారత్‌ సాయం.. భూకంప బాధితులకు అండ

4 weeks ago

భూకంపంతో నష్టపోయిన వెనిజులాకు భారత్‌ మానవతా సాయం పంపించింది. ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర సహాయ సామగ్రి, మందులు, వైద్య పరికరాలను అందజేసింది. ఈ సహాయం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలకు బలాన్నిచ్చి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఉపయోగపడుతుందని భారత్‌ పేర్కొంది.