kntv
kntv

రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమ. పశ్చిమ ఎంఎల్ఏ.

2 hours ago


"రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" పేరుతో పశ్చిమలో ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించారు. 

ఉర్మిళ నగర్ హెచ్ ఓ కన్వెన్షన్ లో ఆదివారం నిర్వహించిన ఈ సభలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి , కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.