kntv
kntv

పర్వతనేని రమేష్ కు డి ఈ ఈ గా పదోన్నతి...

2 months ago

 నందిగామలో పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా విధులు నిర్వహించిన పర్వతనేని రమేష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE)గా పదోన్నతి పొందారు.డీఈ ఈ గా పదోన్నతి పొందిన సందర్భంగా పర్వతనేని రమేష్‌ కు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

Click here to Read More
Previous Article
ఏరువాక పున్నమి సందర్భంగా రైతులకు సీఎం శుభాకాంక్షలు
Next Article
రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్ విడుదల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment