kntv
kntv

రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్ విడుదల

1 hour ago

అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' చిత్రం నుంచి తొలి సింగిల్ 'ఇరుముడి కట్టు' తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. భక్తి భావాన్ని ఆవిష్కరించే ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 21 నుంచి 'ఇరుముడి' సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.