kntv
kntv

త్వరలోనే ట్రంప్–మోదీ భేటీకి ప్రయత్నాలు: సెర్జియో గోర్

2 months ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదని, అయితే ప్రధాని నరేంద్ర మోదీని వీలైనంత త్వరగా ఆహ్వానించాలని భావిస్తున్నామని అమెరికాలోని భారత రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. అలాగే ఫిలిప్పీన్స్‌లో జరగనున్న క్వాడ్ సమావేశంలో ఇండో-పసిఫిక్ భద్రత, సముద్ర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.