kntv
kntv

సీఎం రేవంత్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

1 month ago

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఈ భేటీలో ప్రస్తుత సీఎస్, సలహాదారు, సీఎం ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె. రామకృష్ణా రావు కూడా పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
త్వరలోనే ట్రంప్–మోదీ భేటీకి ప్రయత్నాలు: సెర్జియో గోర్
Next Article
2030 నాటికి కాలుష్య రహిత ఢిల్లీ.. కీలక నిర్ణయాలు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment