kntv
kntv

వైజాగ్‌లో అల్లు అర్జున్ ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్

1 month ago

విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్‌తో ‘AAA సినిమాస్’ సరికొత్త మల్టీప్లెక్స్ సిద్ధమైంది. హైదరాబాద్ అమీర్‌పేట్ తర్వాత ఇది రెండో భారీ మల్టీప్లెక్స్. 8 అత్యాధునిక స్క్రీన్లు, అత్యాధునిక సాంకేతికత, లగ్జరీ సౌకర్యాలతో సినీ ప్రేక్షకులకు కొత్త సినిమా వీక్షణ అనుభూతిని అందించనుంది.