kntv
kntv

స్వనిధి పథకం చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా....

2 months ago

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు సులభ రుణాలు అందిస్తూ వారి జీవనోపాధిని బలోపేతం చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే తంగిరాల తెలిపారు. ఆర్థిక స్వావలంబనతో పాటు వ్యాపార విస్తరణకు ఈ పథకం ఎంతో దోహదపడుతోందని తెలిపారు.

Click here to Read More
Previous Article
భారత్‌కు యాంటీ డ్రోన్ పరికరాలు అందించనున్న కలాష్నికోవ్
Next Article
సీఎం రేవంత్‌తో సునీల్ భారతి మిట్టల్ భేటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment