kntv
kntv

సీఎం రేవంత్‌తో సునీల్ భారతి మిట్టల్ భేటీ

3 hours ago

భారతి ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, చందన్‌వెల్లి డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాలపై చర్చించారు. హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్ రెండో ప్రధాన కార్యాలయంగా పరిశీలిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని తెలిపారు.