kntv
kntv

జనసేన నెల్లూరుఅబ్జర్వర్ తో కలిసిన రూరల్ ఎమ్మెల్యే

2 months ago

జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ నెల్లూరు పార్లమెంట్ అబ్సర్వర్ బొమ్మిడి నాయకర్ ని నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాద పూర్వకం గాకలిశారు.వారితో పాటు జనసేన పార్టీ జిల్లా నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు , నలిశెట్టి శ్రీధర్ , చప్పిడి శ్రీనివాసులు రెడ్డి నగర నాయకులు రాము తదితరులు ఉన్నారు.