kntv
kntv

అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్.. మాస్ ట్రీట్!

2 months ago

అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ ట్రైలర్ విడుదలైంది. నాగార్జున వాయిస్‌ఓవర్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, గ్రామీణ నేపథ్యంలో సాగే కథ, శివాజీ కీలక పాత్ర ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్, లవ్, డ్రామాతో రూపొందిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click here to Read More
Previous Article
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు.....
Next Article
జనసేన నెల్లూరుఅబ్జర్వర్ తో కలిసిన రూరల్ ఎమ్మెల్యే

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment