kntv
kntv

భారత్ అందం దాని వైవిధ్యంలోనే ఉంది: ఇంద్రా నూయి

2 hours ago

మాజీ పెప్సికో సీఈఓ ఇందిరా నూయి భారత్-చైనా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా సందర్శకులకు సులభంగా అనిపిస్తుందని, భారత్‌లో పరిశుభ్రత, క్రమబద్ధత మాత్రమే కోరుకునేవారికి ఇబ్బందిగా ఉండొచ్చన్నారు. అయితే భారతదేశం అసలైన అందం దాని వైవిధ్యం, కలకలం, జీవనశైలిలోనే ఉందని, అదే ప్రత్యేకత అని పేర్కొన్నారు.