kntv
kntv

కేవీ రెడ్డి, ప్రశ్న రావణ్ అరెస్ట్..

2 months ago

మైరా మీడియా ప్రతినిధి కేవీ రెడ్డి, ప్రశ్న రావణ్‌గా గుర్తింపు పొందిన బి. జోసెఫ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్ల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Click here to Read More
Previous Article
భారత్ అందం దాని వైవిధ్యంలోనే ఉంది: ఇంద్రా నూయి
Next Article
బంగారం, వెండి పెట్టుబడిదారులకు కీలక సూచనలు!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment