kntv
kntv

"రోడ్డు ప్రమాదం లో వాహనదారుడు మృతి"

2 months ago

ఏలూరు జిల్లా..!!

జంగారెడ్డి గూడెం లో గల బుట్టాయి గూడెం రోడ్డు వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీ కొని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం లో వాహన దారుడు మృతి  చెందాడు. కారు రోడ్డు పక్కకి బోల్తా పడిపోయింది.మృతుడు  బయ్యన గూడెం కి చెందిన నామాల పవన్ (24) గుర్తింపు.