kntv
kntv

భూ పోరాటం సందర్భంగా కవిత అరెస్ట్

1 hour ago

తెలంగాణ ఉద్యమకారులకు భూముల కేటాయింపు డిమాండ్‌తో బోడుప్పల్‌లో నిర్వహించిన ‘భూ పోరాటం’లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోగా కవితకు స్వల్ప గాయాలయ్యాయి. పలువురు పార్టీ నేతలను కూడా పోలీసులు నిర్బంధించారు.