kntv
kntv

బ్రహ్మోస్-ఎన్‌జీతో భారత్‌కు మరో రక్షణ బలం

2 hours ago

భారత్ అభివృద్ధి చేస్తున్న బ్రహ్మోస్-ఎన్‌జీ క్షిపణి ప్రస్తుతం ఉన్న వేరియంట్ కంటే 60% తక్కువ బరువుతో రూపొందుతోంది. మాక్ 3–3.5 వేగం, 300–450 కి.మీ. పరిధి, 300 కిలోల వార్‌హెడ్ సామర్థ్యాన్ని కొనసాగించనుంది. దీంతో సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానం ఒకేసారి మూడు బ్రహ్మోస్-ఎన్‌జీ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం పొందనుంది.