kntv
kntv

ఏపీ గవర్నర్‌ను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

2 hours ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. గవర్నర్ అందించిన విలువైన మార్గదర్శకత్వం, ఆత్మీయ ఆతిథ్యానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భేటీ సానుకూల వాతావరణంలో జరిగినట్లు పేర్కొన్నారు.