kntv
kntv

సల్మాన్‌కు వెంకటేష్ ఫన్నీ సర్‌ప్రైజ్!

3 hours ago

ఓ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాయి మంజ్రేకర్‌ను వేదికపైకి పిలవగా, నటుడు వెంకటేష్ దగ్గుబాటి సరదాగా పరుగెత్తుకుంటూ వెళ్లి సల్మాన్ ఖాన్ను ఆలింగనం చేసుకున్నారు. "నేనే మీ పెద్ద అభిమాని" అంటూ చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.