kntv
kntv

SHG మహిళలకు కేంద్రం డిజిటల్ వేదిక

3 hours ago

గ్రామీణ మహిళల సాధికారతకు కేంద్రం న్యూఢిల్లీలో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ వేదికను రూపొందించింది. లఖ్‌పతీ దీదీ పథకాన్ని 6 కోట్ల మందికి విస్తరించి, రూ.10 లక్షల కోట్ల నిధులతో అనుసంధానించింది. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పారదర్శక పర్యవేక్షణ చేపట్టనుంది.