kntv
kntv

కాలేశ్వరం కాదు.. 'డ్రామేశ్వరం': బీజేపీ విమర్శ

1 hour ago

కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. ఒకరు "కాలేశ్వరం", మరొకరు "కూలేశ్వరం" అంటున్నారని, కానీ ప్రజలకు ఇది రెండు పార్టీలూ కలిసి ఆడుతున్న "డ్రామేశ్వరం"గా అర్థమైందని విమర్శించారు.